కేవలం 10 వేల లోపే లభించే అద్భుతమైన స్మార్ట్ ఫోన్

/ / 0 Comments / 10:33 pm
Tecno Spark 9 Features and Specifications

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అదే టెక్నో స్పార్క్‌9. ఈ ఫోన్‌ ధర రూ. 9,499.

ఫీచర్స్ & స్పెసిఫికేషన్స్: 

  • ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ హెచ్‌డీ+ డాట్‌ డిస్‌ప్లేతో లభిస్తుంది.
  • మీడియా టెక్‌ హీలియో జీ37 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
  • ఇది ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ ని కలిగి ఉంది.
  • కెమెరా విషయానికొస్తే, ఇందులో 13 మెగా పిక్సెల్‌ రియిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంది. అలాగే, బ్యాక్‌ కెమెరాలో ఏఐ ఎన్‌హాన్స్‌డ్‌ ఇమేజ్‌ సిస్టమ్‌ తో రూపొందించబడి ఉంది.
  • 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యంతో వర్క్ చేస్తుంది.
  • 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌, డీటీఎస్‌ స్పీకర్లు కలిగి ఉంది.
  • వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం.
  • ఇంకా 6 జీబీ  స్టోరేజ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలదు.
  • 512 జీబీ వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ కూడా చేసుకోవచ్చు.
  • అంతేకాదు, 5GB వర్చువల్ ర్యామ్‌ ని కూడా అందిస్తుంది.
  • ఈ ఫోన్లు ఇన్‌ఫినిటీ బ్లాక్‌, స్కై మిర్ర‌ర్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంటాయి. 
  • ఈ Tecno Spark 9 మొబైల్స్ సేల్స్ జులై 23 నుంచి అమెజాన్‌లో ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Top 10 Technologies to Save the World

ప్రపంచాన్ని రక్షిస్తున్న ఈ 10 సాంకేతికతల గురించి విన్నారా..?ప్రపంచాన్ని రక్షిస్తున్న ఈ 10 సాంకేతికతల గురించి విన్నారా..?

కొన్ని దశాబ్దాలుగా టెక్నాలజీ అనేది మన జీవితంలో ఒక భాగమై పోయింది. రాను రాను ఇది ఎంతో వేగంతో అభివృద్ధి చెందుతూనే ఉంది. ఈ ప్రపంచం వాతావరణ మార్పు, ఆహారం, నీటి కొరత, మరియు కాలుష్యం వంటి వివిధ సవాళ్లను ఎదుర్కొంటూ

What is a Bluetooth Beanie

What is a Bluetooth BeanieWhat is a Bluetooth Beanie

కూల్ కూల్ వింటర్ లో హాట్ హాట్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ గడిపేయాలని ఎవరికుండదు చెప్పండి! అలాంటి మ్యూజిక్ ప్రియుల కోసమే ఈ సరికొత్త గాడ్జెట్. మిడ్ వింటర్‌లో ఉన్నాం. బయటకు వెళ్ళాలంటే వెచ్చటి వింటర్ క్యాప్ తప్పనిసరి. అలాంటప్పుడు చెవుల్లో