ఆవ గింజ చూడటానికి ఇంతే ఉంటుంది, కానీ అది చేసే మేలు ఎంతో! మన వంటింటి పోపుల డబ్బాలో ఉండే పోపు దినుసులలో ఆవాలు కూడా ఒకటి. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా
Category: Health
రాజ్మా తినడం వలన శరీరంలో జరిగే అద్భుతాలివే!రాజ్మా తినడం వలన శరీరంలో జరిగే అద్భుతాలివే!
రాజ్మా అంటే చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, కిడ్నీ బీన్స్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. రంగులోనూ, రూపంలోనూ ఇది మూత్రపిండాలని పోలి ఉంటుంది. అందుకే దీనిని కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. ఇది శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాహారాలలో ఒకటి. అలానే,
సమ్మర్లో తక్షణ శక్తినిచ్చే పండ్ల రసాలుసమ్మర్లో తక్షణ శక్తినిచ్చే పండ్ల రసాలు
సమ్మర్ మొదలైంది… సన్ షైన్ ఎక్కువగా ఉండటం వల్ల విపరీతమైన చెమట పట్టి, ఆ చెమట రూపంలోనే లవణాలని ఎక్కువగా కోల్పోతుంటుంది మన శరీరం. దీంతో అలసట, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. అందుకే ఈ సీజన్లో వాటర్ ఎక్కువగా తాగాలని డాక్టర్లు
వైట్ హనీ ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరువైట్ హనీ ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు
హనీ పేరు చెప్పగానే ఎవ్వరికైనా నోరూరిపోతుంది. ఎందుకంటే తేనెని ఇష్టపడనివారంటూ ఎవ్వరూ ఉండరు. అయితే మనం ఇప్పటివరకూ బ్రౌన్ కలర్ హనీని మాత్రమే చూసి ఉంటాం. కానీ, వైట్ కలర్ హనీని మాత్రం ఎప్పుడూ చూసి ఉండం. నిజానికి రా-హనీనే వైట్