Origin of Sengol

‘సెంగోల్’ అంటే ఏమిటి? కొత్త పార్లమెంట్‌లో దీనిని ఎందుకు ప్రతిష్టించనున్నారు?‘సెంగోల్’ అంటే ఏమిటి? కొత్త పార్లమెంట్‌లో దీనిని ఎందుకు ప్రతిష్టించనున్నారు?

భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. అత్యాధునిక సదుపాయాలతో  రూపుదిద్దుకున్న పార్లమెంట్ నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ భవనం ప్రారంభించబడుతుంది.  కొత్త పార్లమెంట్  ప్రత్యేకతలు అయితే ఈ