భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న పార్లమెంట్ నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ భవనం ప్రారంభించబడుతుంది. కొత్త పార్లమెంట్ ప్రత్యేకతలు అయితే ఈ
అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్: డీప్ నెక్ బ్లౌజ్ లో… ఫ్లైయింగ్ కిస్సులతో… హగ్గులతో … నానా రచ్చ…అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్: డీప్ నెక్ బ్లౌజ్ లో… ఫ్లైయింగ్ కిస్సులతో… హగ్గులతో … నానా రచ్చ…
మే 15న తన బర్త్ డే సందర్భంగా అనసూయ భరద్వాజ్ తన ఫ్యామిలీతో కలిసి జరుపుకున్న తన బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ ఇవే: అనసూయ భరద్వాజ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎల్లప్పుడూ ప్రత్యేకమైన కుటుంబ ఆచారంతో
చిట్టి ఆవాలతో ప్రయోజనాలెన్నో! తెలిస్తే ఒదిలిపెట్టరు!!చిట్టి ఆవాలతో ప్రయోజనాలెన్నో! తెలిస్తే ఒదిలిపెట్టరు!!
ఆవ గింజ చూడటానికి ఇంతే ఉంటుంది, కానీ అది చేసే మేలు ఎంతో! మన వంటింటి పోపుల డబ్బాలో ఉండే పోపు దినుసులలో ఆవాలు కూడా ఒకటి. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా
రాజ్మా తినడం వలన శరీరంలో జరిగే అద్భుతాలివే!రాజ్మా తినడం వలన శరీరంలో జరిగే అద్భుతాలివే!
రాజ్మా అంటే చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, కిడ్నీ బీన్స్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. రంగులోనూ, రూపంలోనూ ఇది మూత్రపిండాలని పోలి ఉంటుంది. అందుకే దీనిని కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. ఇది శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాహారాలలో ఒకటి. అలానే,
కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం ప్రత్యేకతలు ఇవే!కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం ప్రత్యేకతలు ఇవే!
ఈరోజు (మే 6, 2023)న, వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో యునైటెడ్ కింగ్‌డమ్ రాజు చార్లెస్ III అధికారికంగా పట్టాభిషేకం జరగనుంది. ఈ ఈవెంట్ గురించి చాలా అంచనా వేయబడింది. చాలా నెలలుగా అదే పనిలో నిమగ్నమై ఉంది. కొత్త
కైలాస పర్వతం వెనుక రహస్యం ఇదే!కైలాస పర్వతం వెనుక రహస్యం ఇదే!
కైలాస పర్వతం చైనాలోని టిబెటన్ పీఠభూమిలో ఉన్న ఒక పవిత్ర పర్వతం. ఇది హిందువులు, బౌద్ధులు, జైనులు, మరియు సాంప్రదాయ టిబెటన్ మతమైన బోన్పో వంటి వారికి పవిత్ర ప్రదేశం. ఈ పర్వతాన్ని హిందువుల ఆరాధ్య దైవమైన పరమ శివుని నివాసంగా
సమ్మర్‌లో తక్షణ శక్తినిచ్చే పండ్ల రసాలుసమ్మర్‌లో తక్షణ శక్తినిచ్చే పండ్ల రసాలు
సమ్మర్ మొదలైంది… సన్ షైన్ ఎక్కువగా ఉండటం వల్ల విపరీతమైన చెమట పట్టి, ఆ చెమట రూపంలోనే లవణాలని ఎక్కువగా కోల్పోతుంటుంది మన శరీరం. దీంతో అలసట, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. అందుకే ఈ సీజన్లో వాటర్ ఎక్కువగా తాగాలని డాక్టర్లు