Tag: Sudheer Varma

Ravanasura Movie Trailer Out

Ravanasura Movie Trailer Out | Ravi Teja | Sushanth | Sudheer Varma | LR MediaRavanasura Movie Trailer Out | Ravi Teja | Sushanth | Sudheer Varma | LR Media

రవితేజ రాబోయే మర్డర్ మిస్టరీ రావణాసురుడు సినిమా ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ‘ధమాకా’, ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రాల విజయంపై రావణాసురుడిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది