Pyaar Lona Paagal Telugu Video Song | Ravanasura | Ravi Teja | Harshavardhan Rameshwar | Sudheer Varma | LR Media

మాస్ మహారాజ్ రవితేజ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరసగా సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తున్నారు.

తనదైన దారిలో పయనిస్తూ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ పూనక విజయాన్ని అందిస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాతో అలరించిన రవితేజ..

ధమాకా రూపంలో భారీ విజయాన్ని అందుకున్నాడు. అదే జోష్ లో తన తదుపరి చిత్రాలను పూర్తి చేస్తున్నాడు.