S5 No Exit Telugu Movie Teaser

S5 No Exit Telugu Movie Teaser అనేది సన్నీ కోమలాపతి రచన మరియు దర్శకత్వం వహించిన రాబోయే టాలీవుడ్ హారర్ చిత్రం.

సాగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో తారకరత్న, ప్రిన్స్ సెసిల్, సాయి కుమార్, సునీల్, అలీ, అవంతిక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు. రెడ్ రేంజర్ విస్టా విజన్ కెమెరాతో తీసిన మొట్టమొదటి భారతీయ సినిమా ఇది.