రవితేజ మరియు శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా 2022 తెలుగు చిత్రం ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో TG విశ్వ ప్రసాద్ నిర్మించారు, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల & సంగీతం భీమ్స్
SMS క్రియేషన్స్ & బోయపాటి అగస్త్య సమర్పణలో తాజా తెలుగు సినిమా “కల్యాణమస్తు” లిరికల్ సాంగ్ “ఏమైందో ఏమైందో” లిప్సిక, హరిచరణ్ పాడారు, సంగీతం ఆర్ఆర్ ధృవన్, సాహిత్యం అలరాజు అందించారు.
మాస్ మహారాజ్ రవితేజ మళ్లీ ట్రాక్లోకి వచ్చాడు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరసగా సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తున్నారు. తనదైన దారిలో పయనిస్తూ విభిన్నమైన పాత్రలు పోషిస్తూ పూనక విజయాన్ని అందిస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు