Anti BikiliIKILI Bichagadu 2 Sneak Peek Trailer Video | Vijay Antony | Kavya Thapar | Fatima Vijay Antony

Anti BikiliIKILI Bichagadu 2 Sneak Peek Trailer Video

విజయ్ ఆంటోనిని స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం బిచ్చగాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా “బిచ్చగాడు 2” రూపొందుతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోని దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాతో పాటు.. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్, సంగీతం అందించే బాధ్యత కూడా ఆయనే వహించడం విశేషం.కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తోంది.

గతంలో విడుదలైన ఈ సినిమాలోని మొదటి నాలుగు నిమిషాల ఫుటేజీని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది వేసవిలో బిచ్చగాడు 2ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

దేవ్ గిల్, హరీష్ పేరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వై.జి.మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం – విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత – ఫాతిమా విజయ్ ఆంటోని, బ్యానర్ – విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, వ్రాయబడింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Avatar The Way of Water Video Trailer

Avatar The Way of Water Video TrailerAvatar The Way of Water Video Trailer

‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కొత్త ట్రైలర్ డిసెంబర్ 16న విడుదల కానున్న సైన్స్ ఫిక్షన్ సీక్వెల్ కంటే కొన్ని వారాల ముందు విడుదలైంది. ఫ్రాంచైజీలో రెండవ విడతలో స్టీఫెన్ లాంగ్ యొక్క విలన్ పాత్ర కల్నల్ క్వారిచ్ తిరిగి

DSP Tamil Movie Trailer

DSP Tamil Movie TrailerDSP Tamil Movie Trailer

సౌత్ ఇండియన్ సినిమాలో అత్యంత బిజీ నటుడైన విజయ్ సేతుపతి తన తదుపరి విడుదలతో తిరిగి వచ్చాడు మరియు ‘డిఎస్‌పి’ అనే టైటిల్ డిసెంబరు 2 న విడుదల చేయడానికి లాక్ చేయబడింది. మేకర్స్ ‘డిఎస్‌పి’ ట్రైలర్‌ను ప్రచురించారు మరియు విజయ్

Veera Simha Reddy Trailer Video

Veera Simha Reddy Trailer Video | Disney Plus Hotstar | Balakrishna | Veera Simha Reddy MovieVeera Simha Reddy Trailer Video | Disney Plus Hotstar | Balakrishna | Veera Simha Reddy Movie

బాల సింహ రెడ్డి (నందమూరి బాలకృష్ణ) తన తండ్రి వీరసింహా రెడ్డి – తన గ్రామంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకడు – రక్తపాత గ్రామ రాజకీయాల మధ్య హత్య చేయబడ్డాడని తెలుసుకున్నప్పుడు ఆత్రుత మరియు ప్రతీకారంతో నిండిపోతాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి