Anti BikiliIKILI Bichagadu 2 Sneak Peek Trailer Video | Vijay Antony | Kavya Thapar | Fatima Vijay Antony

Anti BikiliIKILI Bichagadu 2 Sneak Peek Trailer Video

విజయ్ ఆంటోనిని స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం బిచ్చగాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా “బిచ్చగాడు 2” రూపొందుతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోని దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాతో పాటు.. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్, సంగీతం అందించే బాధ్యత కూడా ఆయనే వహించడం విశేషం.కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తోంది.

గతంలో విడుదలైన ఈ సినిమాలోని మొదటి నాలుగు నిమిషాల ఫుటేజీని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది వేసవిలో బిచ్చగాడు 2ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

దేవ్ గిల్, హరీష్ పేరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వై.జి.మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం – విజయ్ మిల్టన్, ఓం ప్రకాష్, నిర్మాత – ఫాతిమా విజయ్ ఆంటోని, బ్యానర్ – విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, వ్రాయబడింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ButtaBomma Telugu Official Teaser Video

ButtaBomma Telugu Official Teaser VideoButtaBomma Telugu Official Teaser Video

‘బుట్ట బొమ్మ’ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నిర్మాత ఎస్ నాగ వంశీ ఈ సందేశంతో టీజర్‌ను విడుదల చేశారు: ప్రేమ ఎల్లప్పుడూ ఇంద్రధనస్సు మరియు సీతాకోకచిలుకలు కాదు. ‘కప్పెల’ (మలయాళం)కి రీమేక్ అయిన ఈ చిత్రం

Baby Movie Telugu Movie Teaser

Baby Movie Telugu Movie TeaserBaby Movie Telugu Movie Teaser

ఆనంద్ దేవరకొండ నటించిన ‘బేబీ’ టీజర్ ఇప్పుడు విడుదలైంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ప్రేమ నాటకం మొదటి ప్రేమ మరియు మెమరీ లేన్‌లో షికారు చేయడం చుట్టూ తిరుగుతుంది.  టీజ‌ర్‌లో ఓ యువ‌కుడి స్కూల్‌లో తొలి ప్రేమ‌ను చిత్రీక‌రించారు.

Sasanasabha Telugu Movie Trailer

Sasanasabha Telugu Movie TrailerSasanasabha Telugu Movie Trailer

పొలిటికల్ థ్రిల్లర్ శాసనసభ దాని కంటెంట్‌తో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజ్ కథానాయికగా నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వేణు మడికంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇంద్రసేన విలన్‌గా నటించింది. ఈరోజు చిత్ర