రాజ్మా అంటే చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, కిడ్నీ బీన్స్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. రంగులోనూ, రూపంలోనూ ఇది మూత్రపిండాలని పోలి ఉంటుంది. అందుకే దీనిని కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. ఇది శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాహారాలలో ఒకటి. అలానే,