Tag: Dhamaka Telugu Ravi Teja Movie Trailer

Dhamaka Telugu Ravi Teja Movie Trailer

Dhamaka Telugu Ravi Teja Movie TrailerDhamaka Telugu Ravi Teja Movie Trailer

Dhamaka Telugu Ravi Teja Movie Trailer రవితేజ మళ్లీ వచ్చాడు. మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆయన రెండు పాత్రల్లో నటిస్తున్న ‘ధమాకా’ ట్రైలర్ ఈరోజు విడుదలైంది.  దర్శకుడు త్రినాధరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ప్యాకేజింగ్ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచారు.