Sindhooram Movie Teaser Released

Sindhooram Movie Teaser Released  సింధూరం శివ బాలాజీ మనోహరన్, ధర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం. ఈరోజు (డిసెంబర్ 22) ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో బ్రిగిడా సాగా, అడ్డూరి రవివర్మ, మీర్, నాగ మహేష్ తదితరులు నటిస్తున్నారు. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కిషోర్ శ్రీకృష్ణ రచన అందించారు. సినిమా షెడ్యూల్ మొత్తం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించారు. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీ వెల్ల‌డించ‌నున్నారు.

కేశవ్ సినిమాటోగ్రఫీ, జెస్విన్ ప్రభు ఎడిటింగ్, ఆరె మధుబాబు ఆర్ట్‌వర్క్‌ని నిర్వహిస్తున్నారు.