భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న పార్లమెంట్ నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ భవనం ప్రారంభించబడుతుంది. కొత్త పార్లమెంట్ ప్రత్యేకతలు అయితే ఈ