Custody Telugu Movie Teaser | Naga Chaitanya | Krithi Shetty | Arvind Swami | LR Media

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన కస్టడీ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ ఇప్పుడు కొత్త టీజర్‌ను విడుదల చేశారు.