మే నెలలో జన్మించిన వ్యక్తులు మిగిలినవారితో పోలిస్తే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటారు
ఎంతో తెలివైనవారు
చాలా నమ్మదగినవారు
వాక్చాతుర్యం కలవారు
అత్యంత ఉద్వేగభరితమైనవారు
దూరదృష్టి కలవారు
ఓపెన్ మైండెడ్ గా ఉంటారు
స్వతంత్ర భావాలు కలవారు
గొప్ప నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు
కష్టపడి పనిచేసే గుణం కలవారు
డైనమిక్ గా ఉంటారు