యాంకర్‌ శ్రీముఖి బ్యాక్‌ టూ  బ్యాక్‌ ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లని నిత్యం ఎంగేజ్‌ చేస్తుంది

బుల్లితెర రాములమ్మ హాట్‌ ఫోటోలతో మరోసారి రెచ్చిపోయింది

శ్రీముఖి పోజులు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి

టెంప్టింగ్‌ పోజులతో సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది

గ్యాప్‌  లేకుండా వరుస ఫోటోషూట్లతో ఆకర్షిస్తుంది

తన ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు 

ఒక్కోసారి హాట్ నెస్ ఓవర్ లోడ్‌ అనేలా రెచ్చిపోతుంది 

ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు

కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు

తాజాగా గ్రీన్ అవుట్ ఫిట్ లో ఆమె చేసిన ఫోటోషూట్  సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతుంది