టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల
పెళ్ళిసందడి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది శ్రీలీల
ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది
ఇటీవల రవితేజ సరసన 'ధమాకా మూవీలో నటించింది
ఆయనతో కలిసి నటించాటంలో ఒక కంఫర్ట్ వుంటుందట
రెండో సినిమానే రవితేజ గారు లాంటి స్టార్హీరోతో కలిసి చేయటం తన అదృష్టమని భావిస్తుంది
చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టంతో డ్యాన్స్ నేర్చుకుంది
నేను లోకల్ చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర అంటే చాలా ఇష్టం
ధమాకాలో శ్రీలీల ఫేవరేట్ సాంగ్ జింతాక్ పాట
ప్రస్తుతం శ్రీలీల మెడిసిన్ చదువుతుంది
నటనని, చదువుని బ్యాలెన్స్ చేస్తూ వస్తుం
ది
షూటింగ్ గ్యాప్ లో ఆమె చదువుకుంటుంది
వరుస ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి
రీసెంట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతుంది