వయసు పెరిగేకొద్దీ రెట్టింపు అయ్యే అందం నమ్రత శిరోద్కర్ ది. 

అందంలో తన భర్త మహేష్ కి గట్టి పోటీ ఇస్తుంది. 

రీసెంట్ గా నమ్రత ఈ ఫోటోలలో మరింత గ్లామరస్ గా కనిపిస్తున్నారు.

వయసులో మహేష్ కంటే పెద్దదైనప్పటికీ అందంలో మాత్రం ఇప్పటికీ టీనేజ్ గర్ల్ లా కనిపిస్తున్నారు. 

ఇటీవల నమ్రత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

 ప్రేమ, పెళ్లి, పిల్లలు వంటి విషయాల్లో ఓపెన్ అయ్యారు.

 ప్రేమ, పెళ్లి, పిల్లలు వంపెళ్లి తర్వాత సినిమాలు మానేస్తానని మహేష్ కి మాట ఇచ్చినట్లు నమ్రత తెలిపారు.టి విషయాల్లో ఓపెన్ అయ్యారు.

కొడుకు  గౌతమ్, కూతురు  సితారకి మహేష్, నమ్రత పేరెంట్స్ మాత్రమే కాదు, ఫ్రెండ్స్ కూడా. 

పెళ్ళై  17 సంవత్సరాలైనా టాలీవుడ్ క్రేజీ కపుల్ గా చెలామణి అవుతున్నారు. 

ఇక రీసెంట్ గా  ట్రెండీ వేర్ లో నమ్రత చేసిన ఫోటోషూట్ ఇప్పుడు  వైరల్ అవుతుంది.