Medium Brush Stroke

స్టార్ మా లో  టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య అందరికీ సుపరిచితురాలే'

Medium Brush Stroke

కావ్య అసలుపేరు దీపిక గంగరాజు 

Medium Brush Stroke

నిజానికి దీపిక ఓ తమిళ్ అమ్మాయి

Medium Brush Stroke

న్యూస్ రీడర్‌గా తన కెరియర్ స్టార్ చేసింది

Medium Brush Stroke

తమిళ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది 

Medium Brush Stroke

'చితిరం పెసుతడి' అనే తమిళ సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యింది

Medium Brush Stroke

మోడల్‌గా, నటిగా తమిళ్‌లో పాపులర్ అయింది

Medium Brush Stroke

‘బ్రహ్మముడి’  సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది 

Medium Brush Stroke

తెలుగులో ఈమెకు ఫస్ట్ సీరియల్ ఇదే

Medium Brush Stroke

ఈ సీరియల్‌లో మానస్‌‌కి జంటగా నటిస్తోంది

Medium Brush Stroke

తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది 

Medium Brush Stroke

దీపిక బ్యూటిఫుల్ పిక్స్ ఇప్పుడు మీకోస