Medium Brush Stroke
స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య అందరికీ సుపరిచితురాలే'
Medium Brush Stroke
కావ్య అసలుపేరు దీపిక గంగరాజు
Medium Brush Stroke
నిజానికి దీపిక ఓ తమిళ్ అమ్మాయ
ి
Medium Brush Stroke
న్యూస్ రీడర్‌గా తన కెరియర్ స్ట
ార్ చేసింది
Medium Brush Stroke
తమిళ్లో పలు సీరియల్స్‌లో నటించింది
Medium Brush Stroke
'చితిరం పెసుతడి' అనే తమిళ సీరియల్త
ో బాగా పాపులర్ అయ్యింది
Medium Brush Stroke
మోడల్‌గా, నటిగా తమిళ్లో పాపులర్ అయింది
Medium Brush Stroke
‘బ్రహ్మముడి’ సీరియల్ ద్వారా తెలుగు ప్ర
ేక్షకులకు పరిచయం అయింది
Medium Brush Stroke
తెలుగులో ఈమెకు ఫస్ట్ సీరియల్ ఇదే
Medium Brush Stroke
ఈ సీరియల్లో మానస్‌కి జంటగా నటి
స్తోంది
Medium Brush Stroke
తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది
Medium Brush Stroke
దీపిక బ్యూటిఫుల్ పిక్స్ ఇప్పుడు మీకోస
ం